1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బిరియానిలో ప్లేబోయ్ గా కార్తీ?

IndiaGlitz [Thursday, December 05, 2013]
Comments

'యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ' వంటి  అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరువైన తమిళ కథానాయుడు కార్తీ. తన అనువాద సినిమాల కోసం తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుని మరీ ఇక్కడి వారికి అనతి కాలంలోనే దగ్గరైన ఈ యంగ్ హీరో. ఈ నెల 20న తన తాజా చిత్రం 'బిరియాని'తో ఇక్కడి ప్రేక్షకులను పలకరించనున్న సంగతి తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకుడు. హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ  'బిరియాని' సినిమాలో కార్తీ ప్లేబోయ్ పాత్రలో దర్శనమివ్వనున్నాడని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పాత్రలో కార్తీ చేసే సందడి యువతరాన్ని ఆకట్టుకుంటుందని కూడా వారు చెప్పుకొస్తున్నారు. చాన్నాళ్లుగా హిట్ కి దూరమైన కార్తీకి ఈ సినిమాతో కచ్చితంగా విజయం దొరుకుతుందని 'బిరియాని' టీమ్ నమ్మకంగా చెప్పుకొస్తోంది.
Bheemavaram Bullodu Digital Poster RevealedOther News

Sukumar's 'Kumari 21F' logo design

Vishnu Manchu's 'Dynamite' - License to Thrill

'Legend' 525 days celebrations On Mokshagna's birthday

'Bengal Tiger' first look to be released tomorrow

Now it's the turn of Nandamuri heroes

Rana Daggubati launches 'Red Alert' audio

Akhil with Karbonn Smart Phone

NTR-Sukumar film satellite rights fetch a whopping price

Eminent Music Legend Pyarelal (of Laxmikant Pyarelal pair) turns 75 years!

Manchu Lakshmi turns Swachh Bharat brand ambassador in Telangana

Reason behind RGV's late night tweets

Vishnu Manchu's 'Dynamite' to get widest overseas release

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Sukumar's 'Kumari 21F' logo design
 Vishnu Manchu's 'Dynamite' - License to Thrill
 'Legend' 525 days celebrations On Mokshagna's birthday
 'Bengal Tiger' first look to be released tomorrow
 Now it's the turn of Nandamuri heroes
 Rana Daggubati launches 'Red Alert' audio
 Akhil with Karbonn Smart Phone
 NTR-Sukumar film satellite rights fetch a whopping price
 Eminent Music Legend Pyarelal (of Laxmikant Pyarelal pair) turns 75 years!
 Manchu Lakshmi turns Swachh Bharat brand ambassador in Telangana
 Reason behind RGV's late night tweets
 Vishnu Manchu's 'Dynamite' to get widest overseas release
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2015 IndiaGlitz.com. All rights reserved.