close
Choose your channels

'బీరువా'లో హీరోయిన్..?

Monday, June 16, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ఉషాకిరణ్ మూవీస్, ఆనందిఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఓ సినిమాని చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు కన్మణి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి ‘బీరువా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

కాగా తాజా వార్తలు ప్రకారం ఈ సినిమాలో సురభిని హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. తమిళంలో ఆమె నటించిన సినిమా తెలుగులో ‘సిటిజన్’ పేరుతో విడుదలైంది. కానీ అనుకున్నంత గుర్తింపైతే రాలేదు. మరి ఈ సినిమా అయినా గుర్తింపు తీసుకొస్తుందంటారా..?

Follow us on Google News and stay updated with the latest!