1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బ్రహ్మ ముహర్తంలో లెజెండ్ ఆడియో

IndiaGlitz [Wednesday, March 05, 2014]
Comments

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో తెరకెక్కతున్న సినిమా 'లెజెండ్'. వారాహి చలన చిత్రం, 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. సాయికొర్రపాటి సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి రామ్ అచంట, గోపిచంద్ అచంట, అనీల్ సుంకర నిర్మాతలు. సోనాల్ చౌహాన్, రాధికాఅప్టే హీరోయిన్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో ఈనెల 7న విడుదల కానుంది.

ఈ ఆడియోను 7వ తేది సాయంత్రం బ్రహ్మముహర్తంలో సరిగ్గా 7.33 నిమిషాలకు విడుదల చేయనున్నారని సమాచారం. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో సరిగా సాయంత్రం ఆరుగంటలకు జరగబోయే ఆడియో వేడుకలో ఆడియో సీడీను 7.33 నిమిషాలకు లాంఛ్ చేయనున్నారు.



Other News


No Pressmeet From The Power Star !!

నా లవ్ స్టోరికి యు సర్టిఫికేట్

Vamsy Paidipally To Direct NagNTR ?

Uday Kirans Last Film Chitram Cheppina Katha

No Pressmeet From The Power Star !!





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 No Pressmeet From The Power Star !!
 నా లవ్ స్టోరికి యు సర్టిఫికేట్
 Vamsy Paidipally To Direct NagNTR ?
 Uday Kirans Last Film Chitram Cheppina Katha
 ఇదేగా ఆశపడ్డావ్ పాటల విడుదల
 కళాకారుడుగా వస్తున్న సిద్ధార్థ
 Is Pawan Kalyan Launching Republican Party?
 Nuvve Naa Bangaram Releasing On 7th March
 Ileana Hits The Bulls Eye?
 Pallavinchanee Amruthavarshini Album Launched
 BoyapatiRam Charan Film To Take Off In Summer
 Bheemavaram Bullodu Acquired By Zee For A Fancy Price
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.