Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

భారీ ధరకు పాపాతు శాటిలైట్ హక్కు

IndiaGlitz [Monday, February 24, 2014]
Comments

ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన మంచు వారి మల్టీస్టారర్ 'పాండవులు పాండవులు తుమ్మెద' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్సం కురిపించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లతో పాటు వరుణ్ సందేశ్, తనీష్ లు ఇందులో హీరోలుగా నటించగా, రవీనాటాండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్స్. శ్రీవాస్ దర్శకుడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్ట్లు సమాచారం. మా టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 4కోట్లకు పైగా చెల్లించి సొంతం చేసుకున్నారని సమాచారం. మంచువారి మల్టీస్టారర్ కి మంచి ఫ్యాన్సీ రేటు దక్కడం ఆనందించతగ్గ విషయమే.




విదేశాలకు వెళ్తున్న రామ్ చరణ్..





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Govindudu Andarivadele' censor on 22nd
 'Aagadu' creates all time records
 It started three years back between RGV and Sreenu Vaitla
 Aishwarya Rai & SRK's pair COMING UP???
 Music World Mourns 'Mandolin Srinivas' Demise
 Remembering ANR on his birth anniversary
 Varma's 'Psycho' on Oct 3rd
 Akhil's movie to be announced today ?
 'I' Telugu audio on Oct 2nd
 BVS Ravi caught drunk driving along with RGV
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.