1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

భీమవరం బుల్లోడు ప్లాటినం డిస్క్

IndiaGlitz [Tuesday, February 25, 2014]
Comments

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఉదయ్ శంకర్ దర్శకత్వంలో రూపొంది ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతున్న సినిమా 'భీమవరం బుల్లోడు'. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదలై మంచి టాక్ సంపాదించుకుని పెద్ద హిట్టయ్యింది.

ఈ సందర్భంగా ఖమ్మంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కథానాయకుడు సునీల్, నాయిక ఎస్తర్, దర్శకుడు ఉదయ్ శంకర్,అనూప్ రూబెన్స్, రచయిత శ్రీధర్ శీపాన తదితరులు హాజరైనారు.Other News


Shweta Menons Arundhati Nirvedam In March

Coffee With My Wife In The First Half Of March

Hrudaya Kaleyam Audio By Madhura

Taraka Ratnas Eduruleni Alexander Completes Censoring

Shweta Menons Arundhati Nirvedam In March

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.