Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

మణిని కాదనుకున్న బ్రదర్స్...

IndiaGlitz [Saturday, September 28, 2013]
Comments

మన దేశంలో ఎన్నదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని తెరకు పరిచయం చేసి కేవలం దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిలో సైతం గుర్తింపు తెచ్చుకున్న దర్దకుడు. 'రావనన్', 'కడల్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని అనుకున్న ఈయన ఓ మల్టీస్టారర్ సినిమాని రూపొందించాడు.

ఈ కథను సూర్య, కార్తీలకు వినపించాడట. సూర్యను మణిరత్నం తన 'నేరుక్కు నేర్' సినిమా ద్వారా పరిచయం చేస్తే, కార్తీ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. ఇంకో విషయమేమంటే ఈ సినిమా హిట్ అయితే భారీ మొత్తం రెమ్యూనరేషన్ కూడా ఇస్తానన్నాడట..

ఈ సినిమా చేయడానికి వారు ఒప్పుకున్నారని మొదట్లో వార్తలు హల్ చల్ చేసినప్పటికీ తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ ఈ సినిమా చేయడానికి విముఖత వ్యక్తం చేశారట.. కథ అంతగా నచ్చకపోవడం, డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడం కారణంగానే వీరిద్దరూ ఈ సినిమా చేయనన్నారని వార్తలు వస్తున్నాయి. మరి చివరికి ఏమౌతుందేమో మరి..




అదే హీరోల మరో బాటలో మరో హీరో...






Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Rakul Preet denies rumours about NTR's film
 'Dohchay' audio launch date changed
 Super Star Krishna completes 50 glorious years
 Mahesh Babu-Sreekanth Addala film launch date
 Balakrishna's heroine in A.R.Murugadoss' film
 Fake Asin on Twitter & Facebook
 SRK: Breaking Bad on TV
 Mahesh became a super star only because of you : Krishna
 MAA President elections results postponed to 7th
 "Chitram Kaadhu Nijam - A True Footage film" on April 3rd
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.