1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మణిశర్మకి నాలుగోసారి వేరేలా

IndiaGlitz [Tuesday, November 26, 2013]
Comments

అగ్ర కథానాయకులందరి కాంబినేషన్ లోనూ విజయాలు పొందిన సంగీత దర్శకుడు మణిశర్మ. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి ఓ లోటు మాత్రం అలానే ఉంది. అదేమిటంటే. మంచు ఫ్యామిలీ హీరోలతో  ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద. అయితే యావరేజ్ లేదంటే ఫ్లాప్ గా మారాయే తప్ప విజయాన్ని ఇవ్వకపోవడం.

మోహన్ బాబుతో చేసిన 'రాయలసీమ రామన్న చౌదరి'. మంచు విష్ణుతో చేసిన 'వస్తాడు నా రాజు, దూసుకెళ్తా' చేస్తే వాటిలో ఏ ఒక్కటీ విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ మరో సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఆ సినిమానే 'పాండవులు పాండవులు తుమ్మెద.' మంచు వారి ముగ్గురు హీరోలూ మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ఇందులో అన్నదమ్ములుగా నటిస్తున్నారు.

నాలుగోసారి మంచు ఫ్యామిలీతో చేస్తున్న సినిమా అయినా మణిశర్మ ఖాతాలో ఆ ఫ్యామిలీ పరంగా హిట్నిస్తుందో లేదో చూడాలి. ఇదిలాఉంటే. గత మూడు మంచు వారి  సినిమాలకు సోలోగా పనిచేసిన మణిశర్మ. 'పాండవులు.' కి మాత్రం కీరవాణి, బప్పాలహరి, బాబా సెహగల్ వంటి మరో ముగ్గురు సంగీత దర్శకులతో పాటు స్వరాలు అందిస్తున్నాడు.
రేయ్తో పూర్వ వైభవం

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'రేయ్'తో పూర్వ వైభవం
 'Hang Up' Firstlook Launch At The Indian Consulate, Newyork
 An All Newbie Film 'Anaganagaa' Running Well
 'N Shankar Selling The Telangana Cause': Prem Raj
 లవ్ యు బంగారం పాటల విడుదల
 ఆట ఆరంభం ఆడియో లాంఛ్
 Upendras Swiss Bankuki Daredi Completes Dubbing
 Come Be Hunted By Teja
 Bunny n Cheery Releasing On The 6Th December
 YVS Chowdarys Rey Audio In The First Week Of December
 Kodi Rama Krishnas Film On Satya Sai Getting Ready
 Happy Birthday To The DStar Vishnu Manchu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.