1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మళ్లీ ఆమెతోనే విశాల్

IndiaGlitz [Tuesday, October 29, 2013]
Comments

ఈ మధ్య కాలంలో సరైన విజయం లేక రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాడు హీరో విశాల్. అటు తమిళంలోనూ..ఇటు తెలుగులోనూ (సదరు తమిళ చిత్రాల అనువాదాలు)ప్రతికూల ఫలితాలతో  నిరాశపడిపోతున్నవిశాల్ తన తాజా చిత్రం 'పాండియనాడు'(తెలుగులో పల్నాడు)తో ఇరుభాషల్లోనూ దీపావళికి సందడి చేయనున్నాడు. నా పేరు శివ లాంటి సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన సుశీంద్రన్ పల్నాడుని చాలా బాగా తీసాడని. రెండు చోట్ల హిట్ గ్యారంటీ అని విశాల్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే. అతి త్వరలో తిరు దర్శకత్వంలో విశాల్ ఓ సినిమా చేయనున్నాడు.'తీరద విళైయాట్టు పిళ్లై (తెలుగులో కిలాడి), సమర్' (వేటాడు వెంటాడు) చిత్రాలను తెరకెక్కించిన తిరు ముచ్చటగా తన మూడో చిత్రాన్ని విశాల్ తోనే తీయబోతున్నాడు.గత రెండుసార్లు గురితప్పిన హిట్ తాజా చిత్రంతో పొందడం ఖాయమని అతను భావిస్తున్నాడు.

'పల్నాడు'లో హీరోయిన్ గా నటించిన లక్ష్మీ మీనన్ తోనే తిరు దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కోసం మరోసారి జోడీకట్టనున్నాడు విశాల్.బ్యాక్ టు బ్యాక్ ఒకే హీరోయిన్ తో విశాల్ పనిచేయనుండడం తమిళనాట విశేషంగా చెప్పుకుంటున్నారు.
Visalandhralo Viplavabheri Songs RecordingOther News


2వ షెడ్యూల్ కిఉలవచారు బిర్యానీ

Apple Studios Hum Tum Shooting In The Last Phase

Janaki To Sing After A DecadeVishal Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Akshara Haasan replaces Samantha
 Salman, Mahesh Babu and Vishal
 Siddharth says 'Dil Raju...Dammunte Kaasko'
 Vishal exudes confidence over 'Maga Maharaju'
 Vishal's clash with Dhanush
 Title of Vishal's direct Telugu film
 Vishal's 'Maga Mahraju' on 15th
 Vishal's straight Telugu film in Nithiin's banner
 Vishal's 'Maga Maharaju' first look
 Drama Legend Dasari Naryan Rao's 'Erra Bus' will be his first film to Release in USA

Other News

 'Baahubali' audio launch telecast rights sold for a bomb
 Kerintha audio launch posters
 Allu Arjun inspires brother Sirish to get six-pack abs
 'I am alive', clarifies Bindu Madhavi
 Siddharth turns singer for 'Strawberry'
 Kamal's Cheekati Rajyam first look Launch
 Nani to host Baahubali audio
 Sukumar's nephew to make acting debut
 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flightCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Baahubali' audio launch telecast rights sold for a bomb
 Kerintha audio launch posters
 Allu Arjun inspires brother Sirish to get six-pack abs
 'I am alive', clarifies Bindu Madhavi
 Siddharth turns singer for 'Strawberry'
 Kamal's Cheekati Rajyam first look Launch
 Nani to host Baahubali audio
 Sukumar's nephew to make acting debut
 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flight
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.