1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మళ్లీ ప్రారంభమైన ఇవివి బ్యానర్

IndiaGlitz [Wednesday, November 27, 2013]
Comments

ఇవివి సత్యనారాయణ అంటే కామెడీకి ట్రేడ్ మార్క్ గా నిలిచే సినిమాలను నిర్మించాడు. ఆయన మరణం తర్వాత చాలా కాలం వరకు ఆయన బ్యానర్ లో సినిమాలు రావడం లేదు. కానీ తిరిగి ఇవివి బ్యానర్ లో సినిమా తెరకెక్కనుంది. ఇవివి బ్యానర్ లో అల్లరి నరేష్ హీరోగా నటిస్తుండగా ఆర్యన్ రాజేష్ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

వీడుతేడా ఫేమ్ చిన్నికృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కనుంది.డిసెంబర్ చివరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది.  శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
RGV Changes Court For Case Against Censor OfficerOther News


I dont have plans about marriage: Hansika

బంగారు కోడిపెట్ట సెన్సార్ పూర్త

Heart Attack First Look Poster

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.