Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మళ్లీ విలన్ అవుతున్న హీరో

IndiaGlitz [Monday, June 16, 2014]
Comments

గతంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ 'వరుడు' సినిమాలో విలన్ గా చేసిన తమిళ హీరో ఆర్య తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వరుడు తర్వాత ఏ సినిమాలో కూడా విలన్ గా నటించనే లేదు. అయితే ఇప్పుడు మరోసారి విలన్ గా నటించడానికి ఆర్య రెఢీ అవుతున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

జయం రవి, నయనతార జంటగా నటిస్తున్న 'తనీ ఒరువన్' అనే సినిమాలో ఆర్య విలన్ గా కనిపించనున్నాట్ట. అయితే ఈ విషయాన్ని అధికారకంగా ఎవరూ ధృవపరచలేదు. మరి ఈ సారి విలన్ గా ఎలాంటి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో వేచి చూద్దాం...




జూలై మొదటివారంలో 'చూసినోడికి..'





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Trivikram Srinivas to direct Suriya ?
 'Lingaa' Telugu censor date
 Mahesh Babu creates a record
 Write your own review on 'Rough'
 Nagarjuna graces 'Chinnadaana Nee Kosam' audio launch
 Kalyan Ram's 'Pataas' audio release date
 'Memu Saitam' cricket teams players details
 Write your own review on 'Yamaleela 2'
 Havish's 'Ram Leela' nears completion
 Raging Success for 'Rowdy Fellow'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.