1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మసాలా కోసం మరోసారి

IndiaGlitz [Monday, October 14, 2013]
Comments

ఈ రోజుల్లో ఓ పాటల రచయితకి సింగిల్ కార్డ్ రాసే అవకాశం అరుదుగా దొరుకుతుంటుంది. అలాంటి జాబితాలోకి చేర్చదగ్గ  పేర్లలో ఒకటి రామజోగయ్య శాస్త్రి. తన కెరీర్ లో సింహ భాగం మంచి మంచి పాటలను రాశారు రామజోగయ్య శాస్త్రి. ఈయన తాజాగా సింగిల్ కార్డ్ ని రాసిన సినిమా మసాలా. వెంకటేష్, రామ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకి కె.విజయభాస్కర్ దర్శకుడు. తమన్ సంగీత దర్శకుడు.

గతంలో వెంకటేష్ నటించిన నమో వెంకటేశా సినిమా కోసం అందులోని పాటలన్నింటిని రాసిన రామజోగయ్య శాస్త్రి.. మరోసారి మసాలా కోసం అన్ని పాటలను రాశారు. అప్పుడు నమో వెంకటేశకి కానీ.. ఇప్పుడు మసాలాకి కానీ ఓ విశేషముంది. అదేమిటంటే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తరువాత త్రిషతో వెంకీ నమో. కోసం రెండోసారి జతకడితే.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత అంజలితో వెంకీ రెండోసారి జతకట్టారు.

ఇలా ఆయా హీరోయిన్లు రెండోసారి జతకట్టిన వెంకీ సినిమాలకే శాస్త్రి సింగిల్ కార్డ్ రాయడం గమనార్హం. నమో. యావరేజ్ గా నడిచింది మరి. మసాలా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి మరి.
Thanks To Pawan For Story Tips: Renu DesaiOther News


Venky Ram Multistarrer Masala Audio Launched

Amruthamgamaya In Alexander Vallabhas Direction

Aagadu Waiting For Replacement For Sri HariMasala Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Venkatesh Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Anjali Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 It's official : Balakrishna's 'Dictator' to be launched on 29th
 Anjali with 'Pizza' team
 Spotted: Mahesh Babu's son with Venky
 Tollywood joins Swachch Hyderabad campaign
 Anjali sheds around nine kilos
 Venkatesh-Rana's 'Jilla' remake confirmed ?
 Anjali's 'Chitrangadha' is a thriller comedy
 Anjali's Baby secret
 Venkatesh's film with 'Dr.Saleem' director confirmed
 Our father had a peaceful death : Venkatesh

Other News

 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flight
 'Pandaga Chesko' release date fixed
 Happy Birthday to the master of commercial cinema
 Sampath Nandi guarantees it
 Rajinikanth attends Jayalalithaa's swearing-in ceremony
 Rana introduced Rajamouli to Karan Johar
 1 year for 'Manam'
 Akshara approached for Sandakozhi 2?
 Photo feature : Allu Sirish six packCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flight
 'Pandaga Chesko' release date fixed
 Happy Birthday to the master of commercial cinema
 Sampath Nandi guarantees it
 Rajinikanth attends Jayalalithaa's swearing-in ceremony
 Rana introduced Rajamouli to Karan Johar
 1 year for 'Manam'
 Akshara approached for Sandakozhi 2?
 Photo feature : Allu Sirish six pack
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.