Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మారుతి క్లోజ్ ఫ్రెండ్

IndiaGlitz [Saturday, February 15, 2014]
Comments

మారుతి దర్శకుడిగా ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమకథా చిత్రమ్ సినిమాలతో నిలదొక్కుకున్నాడు కానీ నిర్మాతగా మాత్రం ఫెయిలయ్యాడనే చెప్పాలి. ఇటీవల విడుదలైన సినిమానే అందుకు ఉదాహరణ. `నేను నిర్మించే ప్రతి సినిమానూ నా ఎడిటింగ్ టేబుల్ మీద నేను చూసి తృప్తి పడితే కానీ బయటకు రావడానికి ఇష్టపడను. మారుతి నిర్మిస్తున్న అని పేరు వేసుకోవడానికి గర్వపడతాను అని ఇంతకు ముందు మారుతి చెప్పిన డైలాగులు గుర్తుండే ఉంటాయి.

కానీ ఆ మాటలకు, ఈ మధ్య ఫలితాలకు పొంతన లేకపోవడంతో మారుతి కాసింత ఆలోచనలో పడ్డాడట. తాను నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించి స్కిప్ట్ ను కాచివడబోస్తున్నాడట. ఆయన దగ్గర పనిచేసిన అరుణ్ కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేసి మారుతి త్వరలో క్లోజ్ ఫ్రెండ్ అనే సినిమాను తెరకెక్కించనున్నాడట. ఈ సినిమా కథ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.




నెలాఖరున లడ్డుబాబు పాటలు





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 NTR-Sukumar film launch date
 Ram Gopal Varma apologizes for tweet on Balachander
 'Thanu Nenu Mohammad Rafi' censor completed
 Photo feature : Rare pic of Naga Chaitanya and Akhil
 Sekhar Kammula's cameo in 'Mukunda'
 Akhil-V.V.Vinayak movie launched
 A Sequel for 'Geethanjali'
 'Gopala Gopala' New Poster
 Akhil- V.V.Vinayak film regular shoot from
 'Ladies & Gentleman' Poster Wishing Adivi Sesh A Happy Birthday
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.