1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మూడో ఆఫర్ కోసం వెయిటింగ్

IndiaGlitz [Tuesday, November 26, 2013]
Comments

సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే తేది (నవంబర్ 26)న రామ్ చరణ్ హీరోగా నటించిన లవ్ స్టోరీ 'ఆరెంజ్' సినిమా భారీ ఎత్తున విడుదలై. ఘోరమైన ఫలితాన్ని పొందింది. ఆ చిత్రం ద్వారా హీరోయిన్ గా తొలి అడుగులు వేసిన షాజన్ పదంసీకి. ఆ సినిమాలో రూబా పాత్ర ఎంతోకొంత గుర్తింపు తీసుకురావడం వరకు ఉపయోగపడింది.

ఆ రికగ్నైజేషనే చిరు విరామం తరువాత రామ్ సరసన 'మసాలా' అనే మరో చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చేలా చేసింది కూడా. విశేషంగా షాజన్  రెండో తెలుగు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.దీంతో అటు రామ్ చరణ్ కానీ. ఇటు రామ్ కానీ. షాజన్ పదంసీకి హిట్ ఇచ్చి తెలుగులో ఆమె కెరీర్ ని ఆశాజనకంగా ముందుకు నడిపించేలా చేయలేకపోయారు.

దీంతో షాజన్ ముచ్చటగా మూడో ఆఫర్ ఇచ్చే కథానాయకుడి కోసం ఆశగా వెయిట్ చేస్తోంది. రెండు సినిమాల్లోనూ రెండోనాయికగా నటించిన షాజన్ కి సోలో నాయికగా కాకపోయినా రెండో నాయికగానైనా ఆఫర్ ఇచ్చే ఆ హీరో ఎవరవుతారో?




Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th Nov



Other News


Small Movies Are More Viable Than Big Productions: KS Rama Rao

Maharshi Raghava Booked Under Attrocities Case

Venkatadri Express Is Not Chennai Express: Sundeep Kishan





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 Dancing sensation turns producer
 Mahesh: Tollywood's eye candy
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.