Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మే లో 'లెజెండ్' నెక్ట్స్ మూవీ

IndiaGlitz [Friday, April 04, 2014]
Comments

తెలుగు వారి జయనామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా విడుదలైన నందమూరి బాలకృష్ణ 'లెజెండ్' సినిమా ఘన విజయం సాధించింది. ఇక బాలకృష్ణ తన నెక్ట్స్ సినిమా ఎంటనే విషయంపై చాలా ఆసక్తికరమైన చర్చులు చోటుచేసుకున్న నేపధ్యంలో నందమూరి తన మరుసటి సినిమాని ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ రుద్రపాటి రమణరావుగారు నిర్మాణంలో చేయనున్నాడు.

ఎస్.ఎల్.వి. సినిమా బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రొడక్షన్ నెంజ.3గా ప్రారంభమవుతుంది. ఈ సినిమాకి ద్వారా సత్యదేవ అనే యువ దర్శకుడు పరిచయం కానున్నాడు. ఈ సినిమా మే నెలలో ప్రారంభం కానుంది. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో,  హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.




శ్రీరామినవమికి మనం ట్రైలర్స్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.