1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మోహన్ లాల్ రికార్డ్

IndiaGlitz [Monday, February 03, 2014]
Comments

మోహన్ లాల్, మీనా జంటగా నటించిన మలయాళ సినిమా 'దృశ్యం'. ఈ సినిమా సూపర్ హిట్టయ్యింది. దాంతో ఇక్కడ కమల్ హాసన్ ఆ సినిమా రీమేక్ లో నటించడానికి సిద్ధమవుతున్నాడు.

అయితే ఈ సినిమా కలెకన్స్ తో పాటు, రీమేక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ తో సహా 50 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం ఇంత వరకు ఏ మలయాళ సినిమా ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ సాధించలేదు. దీంతో మోహన్ లాల్ కలెక్షన్స్ లో మాలీవుడ్ కి కొత్త ట్రెండ్ ని పరిచయం చేశాడన్నమాట.
దిల్లున్నోడు ఆడియో విడుదలOther News


Pyar Me Padipoyane Completes Talkie Part

SPB Unveils Bhavayami Devotional Album

Mahesh Babu Launches Basanti Theatrical Trailer

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 'Baahubali' advance bookings get phenomenal response
 Deeksha advised bed rest for 3 months
 Mahesh Babu to compensate for his absence
 I don't see marriage as a social need: Trisha
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.