1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

యారోగెంట్ హన్సిక

IndiaGlitz [Tuesday, April 29, 2014]
Comments
View Hansika Motwani Gallery
View Hansika Motwani Gallery

హన్సిక యారోగెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఆమె అంతటి స్వార్థపరురాలు ఎవరూ ఉండరు. కాకపోతే కలర్ ఫుల్ గా ఉంటుంది... ఈ మాటలన్నీ హన్సిక స్వభావాన్ని ఉద్దేశించినవి కావు. ఆమె చేయబోతున్న పాత్రకు సంబంధించినవి. తమిళంలో హన్సిక మేఘమాన్ అనే సినిమాలో నటిస్తోంది. ఆర్య కథానాయకుడు. వీరిద్దరు కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాలోనే హన్సిక పాత్ర చిత్రణ ఇలా ఉంటుంది. దీని గురించి హన్సిక మాట్లాడుతూ ఆ సినిమాలో మోస్ట్ కలర్ ఫుల్ పార్ట్ అదే. ఈ విషయాన్ని నేను కాదు మా దర్శకుడు మగిల్ తిరుమేని కూడా చెప్పారు. రఫ్ అండ్ టఫ్ తరహా సినిమా అది అని చెప్పుకొచ్చింది.
ఫైర్ పాటలు విడుదల
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Dilwale': Watch the grand SRK drift
 SRK's 'Kal Ho Na Ho' gets German flavour
 Katrina Kaif & Sonam Kapoor bond big time in open
 "'Uttama Villain' is a very special film"
 'Mosagallaku Mosagadu' audio launch details
 K.Raghavendra Rao appointed as TTD governing body member
 Telugu choreographer dies in Nepal earthquake
 Why should I give messages through films : Kamal Haasan [Interview]
 Balakrishna's 50th film completes 25 years
 Allu Arjun - Boyapati movie title
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.