1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రమ్యశ్రీ విప్పేసిందట

IndiaGlitz [Wednesday, August 14, 2013]
Comments

కృష్ణ పక్కన హీరోయిన్ గా కూడా చేసింది రమ్యశ్రీ. కామెడీ చేసినా, వ్యాంప్ చేసినా పాత్రకు సరైన న్యాయం చేసేది. దాదాపు 8 భాషల్లో నటించింది రమ్యశ్రీ. ఇప్పుడు తెలుగులో ఓ మల్లి అనే సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమా కోసం చాలా బోల్డ్ గా నటించిందట. ఈ విషయాన్ని రమ్యశ్రీ స్వయంగా చెప్పింది.పాత్ర డిమాండ్ చేస్తే బోల్డ్ గా నటించడానికి తానెప్పుడూ సిగ్గుపడనని చెప్పింది.డెడికేషన్ తో పనిచేయడం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని చెప్పింది.
 
ఓ మల్లి కథ తనకు చిన్నప్పటి నుంచి మనసులో మెదులుతున్న కథేనట.ఎన్నో సంఘటనలు చూసి చలించి ఈ కథను రాసుకుందట.పాత్రకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బ్లౌజ్ లేకుండా నటించిందట. తనలా ఇలాంటి కథల్లో ఎవరైనా నటిస్తే తాను ఈ పరిశ్రమను వదిలి వెళ్తానని సవాలు కూడా చేస్తోంది.
 
ఇటీవల భోజ్ పురిలో ఐటమ్ సాంగ్ లో నటించిన ఈ భామ త్వరలో తెలుగులోనూ అన్ని రకాల పాత్రల్లో మెప్పిస్తానని చెప్తోంది. ఈమె దర్శకత్వంలో వచ్చిన ఓ మల్లి వచ్చేనెల విడుదల కానుంది.Seesa Ready For Release

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Seesa' Ready For Release
 'Chandamama lo Amrutham' For Dasara
 20న తుఫాన్ పాటలు
 'PHD' Takes Off
 Ram Charan Yevadu Release on 10th October
 Ramayya Vastavayya On 27th September
 Happy Birthday To Sridevi
 Prema Ishq Kadal Teaser Launched
 Indian Idol Sree Rama Chandra In a Love Story
 Murattu Kalai Dubbed in Telugu As Mondi Mogudu
 Mana Jenda On The Independence Day
 Mahesh Babu 1Nenokkadine will release on Jan 10 2014
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.