1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రాధని అతనికే ఇస్తాడా?

IndiaGlitz [Tuesday, November 26, 2013]
Comments

చిన్న సినిమాల దర్శకుడిగా అడుగులు వేసి. బ్యాక్ టు బ్యాక్ మూడు విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు మారుతి. 'ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ (దర్శకత్వ పర్యవేక్షణ) చిత్రాలతో హ్యట్రిక్ విజయాలను పొందిన ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం అల్లు శిరీష్, రెజీనా జంటగా 'కొత్తజంట' అనే సినిమాని రూపొందించడంలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక వెంకటేష్, నయనతార జంటగా 'రాధ' అనే సినిమాని తెరకెక్కించే ఆలోచనలో మారుతి ఉన్నాడు.

అయితే 'ఈ రోజుల్లో.' నుంచి 'కొత్త జంట' వరకు తన ప్రతి సినిమాకీ సంగీత దర్శకుడిగా జె.బి.కే అవకాశమిచ్చిన మారుతి. తను తొలిసారిగా చేయబోయే ఓ పెద్ద సినిమాకీ కూడా అతనికే అవకాశమిస్తాడా? లేదంటే క్రేజ్ లో ఉన్న దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి వారికి అవకాశమిస్తాడా? అని చర్చలు మొదలయ్యాయి ఫిల్మ్ నగర్ వర్గాలలో. ఒకవేళ 'రాధ' ఆఫర్ జె.బి.కే దక్కితే గనుక. సదరు యంగ్ టాలెంటెడ్ కి బంపర్ ఆఫర్ దొరికినట్టే.
రేయ్తో పూర్వ వైభవం

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.