1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రానాకి హ్యాట్రిక్ దక్కిందోచ్

IndiaGlitz [Thursday, October 31, 2013]
Comments

రామానాయుడు మనవడుగా.. సురేష్ బాబు తనయుడిగా తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన రానాకి ఇక్కడ ఒక్కటంటే ఒక్క విజయం లేదు. అయితే పర భాషల్లో మాత్రం అతడికి మంచి విజయాల్లే లభిస్తున్నాయి. అయితే అవి హీరోగా నటించిన సినిమాలైతే కాదు లెండి. గౌరవప్రదమైన అతిథి పాత్రల పరంగానే. అయితేనేం సక్సెస్ అనే మాట కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న అతడికి ఆ నిరీక్షణ ఏదో ఒక రూపంలో ఫలప్రదమైంది.

విశేషమేమిటంటే.. గత మూడేళ్లుగా అతను చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు కానీ ఈ ఏడాదిలో మాత్రం అతిథి పాత్రలు చేయగా రిలీజైన మూడు సినిమాలకు మంచి స్పందనే లభించింది.  ఈ ఏడాది మేలో విడుదలైన హిందీ చిత్రం 'యే జవానీ హై దివానీ'.. జూన్ లో విడుదలైన తమిళ చిత్రం 'తీయా వేలై సెయ్యుం కుమారా' (తెలుగులో 'సమ్ థింగ్.. సమ్ థింగ్'..) మంచి విజయాలు సాధిస్తే.. తాజాగా రానా ఓ అతిథి పాత్రలో నటించిన మరో తమిళ చిత్రం 'ఆరంభం' కూడా ఇవాళే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మొత్తమ్మీద రానా ఒకే ఏడాదిలో  అతిథి పాత్రల పరంగా  హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడన్నమాట. కీప్ రాకింగ్ రానా!




ఆడు మగాడ్రా బుజ్జి ఆడియో లాంఛ్



Other News


Palnadu Will Change My Mass Image To Family Man: Vishal

Chandi Producer Acquires Ajiths Arambham Telugu Rights

Adee Lekka Audio To Be Launched On 7th November



Rana Wallpapers:


800*6001024*768

Related News

 After Mahesh Babu and Nagarjuna, it's Rana
 'Rudhramadevi' postponed again
 'Baahubali' statue's connection with Greek God of Sun
 Gunasekhar should do it
 Chiranjeevi gives voice over for 'Rudramadevi'
 'Rudramadevi' censor completed
 Ram Charan praises 'Baahubali' trailer
 'Rudhramadevi' release date confirmed officially
 His visuals speak more than dialogues
 'Baabubali' Trailer Review

Other News

 Rajamouli confirms movie with Mahesh Babu
 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Rajamouli confirms movie with Mahesh Babu
 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.