1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రామ్ చరణ్ కంటే తనే బెటర్ అట

IndiaGlitz [Saturday, September 14, 2013]
Comments

సెప్టెంబర్ 6. ఈ తేదిన మన తెలుగు పరిశ్రమకు చెందిన ఇద్దరు నటులు ఇతర పరిశ్రమల్లోకి అడుగు పెట్టారు. ఒకరి మీదేమో చాలా అంచనాలు ఉంటే.. మరొకరి మీదేమో కాస్త కూడా అంచనాలు లేవు. అయితే ఎవరి మీదైతే అంచనాలు ఉన్నాయో వారి సినిమా పూర్తిగా నిరాశ పరిచితే.. అంచనాలు లేని వారి సినిమా విజయపథంలో పయనిస్తోంది.

ఆ ఒకరు హీరో రామ్ చరణ్ కాగా. ఆ మరొకరు వర్థమాన నాయిక శ్రీ దివ్య. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా హిందీ భాషలో నటించిన 'జంజీర్' సినిమా ఈ నెల 6న విడుదలై విమర్శకుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు అందుకుంటే.

అదే రోజున తమిళంలో విడుదలైన తెలుగమ్మాయి శ్రీ దివ్య తొలి తమిళ సినిమా  'వరుత్త పడాత వాలిబర్ సంఘం' మంచి రివ్యూస్ తో పాటు హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అంతవరకు కథ బాగానే ఉంది  కానీ అసలు విషయం ఏమిటంటే.

భారీ బడ్జెట్ తో నిర్మితమైన 'జంజీర్' హిందీ వెర్షన్ తొలి వారం మొత్తం రూ. 15.19 కోట్ల వసూళ్లను పొందితే. చిన్న సినిమాగా విడుదలైన 'వరుత్త పడాత వాలిబర్ సంఘం'. తొలి వారం ముగిసేసరికి రూ. 16.10 కోట్ల వసూళ్లను పొందింది. దీంతో తెలుగబ్బాయి పరభాషా ప్రవేశం కంటే తెలుగమ్మాయి పరభాషా ప్రవేశం బెటర్ గా ఉందని కొందరు సినీ పెద్దలు చెప్పుకొస్తున్నారు. అదీ మేటర్!
Mani Sharma To Rock LondonOther News


SIIMA Day 1 Winners List

Ramoji Rao All Praise For Bahubali Director Rajamouli

Manasunu Maya Seyake In Sound MixingRam Charan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 
 Ram Charan - Sreenu Vaitla movie satellite rights for Zee Telugu
 
 Mega fight between Akhil and Ram Charan ?
 Ram Charan can't wait for 'Baahubali 2'
 Ram Charan-Srinu Vytla film by GIF
 Title woes for 'Bangalore Days' remake
 
 Ram Charan - Sreenu Vaitla film 40 percent completed
 Ram Charan's next confirmed

Other News

 'Cinema Choopistha Maava' on August 14th
 Katappa turns villain ?
 Akhil making waves
 Ram Charan's uncle in Allu Arjun's next
 Sirish to romance Lavanya Tripathi
 Charandeep to lock horns with Varun Tej
 Anjali agrees for another cameo
 'Tripura' will be the hat-trick hit for Swathi : Raja Kiran
 Telugu actor supports Salman Khan
 First look: Sunny Leone in Luv U AliaCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Cinema Choopistha Maava' on August 14th
 Katappa turns villain ?
 Akhil making waves
 Ram Charan's uncle in Allu Arjun's next
 Sirish to romance Lavanya Tripathi
 Charandeep to lock horns with Varun Tej
 Anjali agrees for another cameo
 'Tripura' will be the hat-trick hit for Swathi : Raja Kiran
 Telugu actor supports Salman Khan
 First look: Sunny Leone in Luv U Alia
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.