1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రామ్ చరణ్ టైటిల్ అది కాదట

IndiaGlitz [Friday, January 24, 2014]
Comments

నటించిన ఏడు చిత్రాల్లో ఐదు చిత్రాలు సూపర్ హిట్స్ సాధించిన హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎవడు'. 'మగధీర' తర్వాత రామ్ చరణ్ కెరీరర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధిస్తున్న సినిమాగా ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం బండ్లగణేష్ నిర్మాతగా కృష్ణవంశీ దర్వకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా టైటిల్ ఖరారైందంటూ ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో టైటిల్ ఖరారు కాలేదంటూ దర్శకుడు తెలిపాడు. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ 'రామ్ చరణ్ తో సినిమా ఫిబ్రవరి 6నుండి ప్రారంభం అవుతుంది. కాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి అనేక ఉహగానాలు వినిపిస్తున్నాయి.కానీ అవన్నీ పుకార్లే. ఎందుకంటే ఇది వరకు టైటిల్ ఫిక్స్ కాలేదు. అలా అనుకుంటే తెలియపరుస్తాం' అన్నారు.




పవర్గా రానున్న మాస్ మహారాజా





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'పవర్'గా రానున్న మాస్ మహారాజా..
 '1 - Nenokkadine' Mother Song Launched Exclusively
 Bollywood Tweets Tribute To ANR
 Cherry KV Ganesh Movie Title Not Confirmed Yet
 Pandavalu Pandavalu Thummeda To Be Released Overseas By 24 Frames
 Celebrities Speak About The Legend
 MMS in Texas from Jan 23
 Heart Attack in Overseas by BlueSky
 No Film & TV Shootings On The Cremations Day
 ANR Anthima Yatra Tomorrow The 23rd January
 Film & Political Stalwarts Pay Tribute to ANR
 Ram Charan Pays Tributes To ANR
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.