1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రీప్లేస్ చేయనున్న శ్రీదివ్య

IndiaGlitz [Friday, October 18, 2013]
Comments

తెలుగమ్మడు శ్రీదివ్య 'బస్ స్టాప్' హిట్ ఇచ్చి, 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' లో నటన పరంగా ఓకే అనిపించుకుంది. కానీ ఈ అమ్మడుకి తమిళంలోనే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'వరుత పడాద వాలిబర్ సంఘం' కూడా విజయం సాధించడంతో ఈ అమ్మడుకి తమిళంలో మరోసారి గుర్తింపు వచ్చింది.

తాజా సమాచారం ఏమంటే జివి ప్రకాష్ హీరోగా 'పెన్సిల్'అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ప్రియాఆనంద్ ని ముందుగా అనుకున్నప్పటికీ ఇప్పుడు ఆస్థానంలో శ్రీదివ్య చేరిందట. ఈ విషయాన్ని జీవినే తెలియజేశాడు. ఏది ఏమైనా మన దివ్య లక్కీనే ...
Varun Sandeshs Natho Vastava Shooting In Bangalore

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Varun Sandesh's 'Natho Vastava' Shooting In Bangalore
 'Shruti Hassan Is More Telugu Now': Harish Shankar
 'Dil Deewana' Completes Shooting Except Two Songs
 Write Your Review On 'Doosukeltha'
 Yevadu To Be Dubbed In Malayalam
 No Telugu Films This Years IFFI Too
 Sri Dwaraka Tirumala Mahtmyam Takes Off
 లెజండ్లో బాలకృష్ణ గెటప్ ఏంటంటే
 "Alas I couldnt Shake A Leg With NTR": Shruti Hassan
 Siva Keshava Arts Production Takes Off
 Malupu Tirigina Prema Katha Takes Off
 Yevadu To Arrive On The 19th December
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.