1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రెండూ రెండే అంటున్న నాని

IndiaGlitz [Tuesday, November 26, 2013]
Comments

చిన్న సినిమాల కథానాయకుడిగా పరిచయమైనా. తరువాత కాలంలో ఘనవిజయాలు అందుకున్న కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు నాని.  ప్రతి సంవత్సరం కనీసం ఓ విజయమైనా నాని ఖాతాలో ఉంటూనే వుంది గతేడాది వరకు. ఈ ఏడాదిలోనూ దాన్ని అందిపుచ్చుకునేందుకు నాని సిద్ధమయ్యాడనే అనిపిస్తోంది.

కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'పైసా'తోనూ. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న 'జెండాపై కపిరాజు'తోనూ అతి త్వరలో పలకరించబోతున్నాడు నాని. ఈ రెండు సినిమాలు వేటికవే భిన్నంగా ఉండడమే కాకుండా. తనకి మరింత గుర్తింపుని తీసుకొస్తాయన్న ఆశాభావంతో ఉన్నాడు ఈ యువ కథానాయకుడు. 'పైసా' సినిమా కోసం పైసల మైకంలో ఉండే ప్రకాష్ గా కనిపించనున్న నాని.

'జెండాపై కపిరాజు'లోనేమో అరవింద్ శివ శంకర్. మాయకన్నన్ (తమిళ యువకుడుగా) అంటూ తొలిసారిగా ద్విపాత్రాభినయంలో దర్శనమివ్వనున్నాడు. ప్రతి సినిమాలో ఎంతో కొంత వేరియేషన్ చూపే నాని. ఈ రెండు సినిమాలలోనూ అలానే ఉన్నాడని స్టిల్స్ ని బట్టి అర్థమవుతోంది కాబట్టి అతను ఆశించే విజయాలు దక్కుతాయని మనమూ ఆకాంక్షిద్దాం.
Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th NovOther News


Small Movies Are More Viable Than Big Productions: KS Rama Rao

Maharshi Raghava Booked Under Attrocities Case

Venkatadri Express Is Not Chennai Express: Sundeep KishanJendapai Kapiraju Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Nani Wallpapers:


800*6001024*768

800*6001024*768

Amala Paul Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Amala Paul's fan moment with Hrithik
 'Bhale Bhale Magadivoy' shooting completed
 Nani's film to be shot in Anantapur
 Nani croons for Gopi Sundar
 Amala turns producer for Prakash Raj's film
 'Bhale Bhale Magadivoy' in August second week
 Amala Paul to judge a TV show
 I'm not part of it : Nani
 Mahesh Babu's producers' movie with Nani launched
 'Bhale Bhale Magadivoi' in August

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini awardCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini award
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.