1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రేపు తెలుగు చలన చిత్ర సీమ బంద్

IndiaGlitz [Wednesday, January 22, 2014]
Comments

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఈ రోజు అర్ధరాత్రి మరణించి తెలుగు చిత్ర సీమకి తీరని శోకాన్ని మిగిల్చారు. ఆయన తన చివరి నిమిషం వరకు సినిమాల గురించే ఆలోచించారనేది కాదనలేని వాస్తవం. అక్కినేని మృతికి సంతాపంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ రేపు స్వచ్చందంగా బంద్ పాటించాల్సిందిగా మా ఆర్టిస్ట్ ఆసోసియేషన్ పిలుపునిచ్చింది. రేపు ఏ సినిమా షూటింగ్ లు జరగవు.




Film & Political Stalwarts Pay Tribute to ANR





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Film & Political Stalwarts Pay Tribute to ANR
 Ram Charan Pays Tributes To ANR
 'Bharat Ratna For NTR' Chant In NTR Death Anniversary Celebrations In London
 Akkineni No More
 Cinematographer EVV Giri Passes Away
 Pandavulu Pandavulu Thummeda a 30Cr Spectacle Dr Mohan Babu
 హార్ట్ఎటాక్డబ్బింగ్ పూర్తి
 Senior Naresh Birthday Celebrations In Chennai
 ప్రేమకథా చిత్రమ్ దర్శకుడితో
 Chandamama Kathalu From Praveen Sattaru
 TDP Leader Vallabhaneni Vamsy Threatened For Life?
 Siva Manasula Shakti Dubbed As Rangam Modalaindi
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.