1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రేపే మహేష్ ఆగడు ప్రారంభం

IndiaGlitz [Thursday, October 24, 2013]
Comments

మహేష్ సుకుమార్ దర్శకత్వంలో 'నేనొక్కడినే' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చేయాల్సి ఉంది. దసరాకి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా మహేష్ 'నేనొక్కడి' షూటింగ్ తో విదేశాల్లో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు.

అయితే ఈ సినిమా రేపు ఉదయం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం అవుతుంది.14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. మహేష్ సరసన మొదటిసారి తమన్నా జోడి కడుతుంది.




Palnadu Will Surpass Pandem Kodi: Dasari





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Palnadu Will Surpass Pandem Kodi': Dasari
 Legendary golden voice Manna Dey is no more
 Doosukeltha Surpasses 'Dhee' Revenues in US
 AR Rahman To Write The Story For A Hindi Film
 Allu Arjuns Race Gurram Joins The Sankranthi Race
 Sai Ram Shankars New Film To Takeoff Soon
 BHAI Nagarjuna To Interact With Fans On Google Hangout
 Raja Moulis Birthday Gift To Prabhas And His Fans
 Naga Babu Condemns News Of Him & Pawan Kalyan Joining TDP
 Tamasha New Film With Sri As Hero
 Sudheer Babus Next Mayadari Malligadu To Takeoff Soon
 Happy Birthday Prabhas
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.