1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రేసుగుర్రం ఫిబ్రవరిలో లేదా?

IndiaGlitz [Monday, January 13, 2014]
Comments

శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న సినిమా 'రేసుగుర్రం'. బ్యూటిఫుల్ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నల్లమలుపు బుజ్జి, డా.వెంకటేశ్వరరావు నిర్మాతలు. డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకుడు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదలనుకున్న ఈ సినిమా ఫ్రిభవరి అనుకున్నప్పటికి తాజాగా ఫిబ్రవరిలోనూ సినిమా విడుదల కావడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఫ్రిభవరిలో సాయిధరమ్ తేజ్ 'రేయ్' విడుదలకు సిద్ధమవతుంది. అయితే ఇప్పటికే  చాలా ఆలస్యమైన ఈ సినిమా కోసం బన్ని తన సినిమాని ఫిబ్రవరి నుండి మార్చికి వాయిదా వేసుకోవాలనుకంటున్నాడట.
Good To See Telugu Titles For Films: Dasari In PPT Audio Launch

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.