Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

'రేసుగుర్రం' ఆడియోకి చిరంజీవి

IndiaGlitz [Saturday, March 15, 2014]
Comments

శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అల్లుఅర్జున్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'రేసుగుర్రం'. నల్లమలుపు బుజ్జి, డా.వెంకటేశ్వరరావు నిర్మాతలు. సురేందర్ రెడ్డి దర్శకుడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో ఈ 16న విడుదల కానుంది.

ఈ సినిమాలో శృతిహాసన్ ఒక పాట పాడటం విశేషం. హిందీ సినిమాల షూటింగ్ బిజీ కారణంగా శృతిహాసన్ ఈ ఆడియో  వేడుకకి హాజర కావడం లేదని సమాచారం. సినిమాని కూడా ఏప్రిల్ 4న విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.




పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రసంగం





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.