1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

లక్ష్యం జంట మరోసారి?

IndiaGlitz [Wednesday, February 19, 2014]
Comments

2007లో విడుదల గోపిచంద్ 'లక్ష్యం' పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. జగపతిబాబు ఇందులో కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకుడు. ఈ సినిమా తర్వాత శ్రీవాస్ 'రామరామ కృష్ణ కృష్ణ', 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలు చేశాడు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ శ్రీవాస్ దర్శకత్వంలో గోపిచంద్ మరోసారి కలిసి నటింనున్నాడు.

ఈ సినిమాకి థమన్ సంగీత దర్శకుడి వ్యవహరిస్తాడనే టాక్. హీరోయిన్ ఇంకా ఎవరనేది తేలలేదు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కనుంది.ప్రస్తుతం గోపిచంద్ బి.గోపాల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తికావస్తుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత అంటే దాదాపు ఏప్రిల్ రెండోవారంలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని టాక్.Other News


Navdeep Shashank Starrer Antha Scene Ledu In Post production

Premalo ABC Audio Release Soon

Rey In Rerecording Phase

Jendapai Kapiraju Releasing On The 7th March

Navdeep Shashank Starrer Antha Scene Ledu In Post production

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.