1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

లవ్ లీ జంట పరిస్థితి ఏంటో?

IndiaGlitz [Friday, October 25, 2013]
Comments

సాయికుమార్ తనయుడు ఆది హీరోగా రూపొందిన తొలి చిత్రం 'ప్రేమకావాలి'. ఈ సినిమా ద్వారా ఇషా చావ్లా హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమాలో ఇద్దరి జోడీ బాగుంది అని పేరు వచ్చింది కానీ మళ్లీ వీరి కలయికలో మరో సినిమా రాలేదు.ఇషా తన రెండో సినిమా అయిన 'పూలరంగడు'లో హీరోగా నటించిన సునీల్ తో  మాత్రం 'మిస్టర్ పెళ్లికొడుకు' కోసం మరోసారి నటించింది. 'పూల రంగడు' హిట్ అయితే.. 'మిస్టర్ పెళ్లికొడుకు' ఆశించిన విజయం సాధించలేదు.

ఇషా బాటలోనే ఇప్పుడు ఆది కూడా వెళుతున్నాడు. తన రెండో సినిమా అయిన 'లవ్ లీ' లోని జోడీ   శాన్వితో రెండోసారి జతకట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. 'ప్యార్ మే పడిపోయానే' అనే టైటిల్ తో తెరకెక్కనున్న సినిమా కోసం శాన్వితో కలిసి నటించబోతున్నాడు.లవ్ లీ హిట్ అయినట్టే ఈ సినిమా కూడా హిట్ అవుతుందో లేక ఇషాచావ్లా, సునీల్ జంటల ద్వితీయ ప్రయత్నం తరహాలోనే ఆది, శాన్విల ద్వితీయ ప్రయత్నం కూడా ఉంటుందో చూడాలి.




Basanti With Realistic Incidents





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Basanti' With Realistic Incidents
 Mahesh - Srinu Vaitla 'Aagadu' Takes Off
 'Please Don't Use Anushka's Morphed Images': Guna Sekhar
 Write Your Review On 'Bhai'
 Galata Second Schedule In Hyderabad
 Nakaite Nachchindi Rerecording at Mahati Studio
 Kartheeka Masam Coming For Deepavali
 ఆగడులో మహేష్ డ్యూయెల్ రోల్?
 కబాలిగా కార్తీ
 Varna Audio On 27th October In A Gala Event
 Pawan Trivikram CoProduction Kobali
 Palnadu Will Surpass Pandem Kodi: Dasari
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.