1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

లిప్ లాక్ కి ఒకే అంటుంది

IndiaGlitz [Saturday, April 05, 2014]
Comments

'గజరాజు' ఫేమ్ లక్ష్మీమనన్ ప్రస్తుతం తమిళ హీరో విశాల్ తో 'ఇంద్రుడు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఈ నెల 11న విడుదలకు ఈ సినిమా సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ కారణంగా తమిళనాట పెద్ద దుమారమే చేలరేగింది.

మహిళ సంఘాలు ఈ సీన్ పట్ల అభ్యంతరం తెలుపుతూ  ఈ సినిమాకి యు సర్టిఫికేట్ ఎలా ఇచ్చారనడంతో అవాక్కైన సెన్సార్ సభ్యులు రీ సెన్సార్ చేసి సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

ఇటీవల ఓ కార్యక్రమంలో ఈ ముద్దు గురించి సమాధానం అడిగితే ముద్దుగుమ్మ మాత్రం తన కాంట్రెర్సిలకు భయపడనని, స్ర్కిప్ట్ డిమాండ్ చేస్తే ఏ హీరోతోనైనా ముద్దు సీన్లు చేయడానికి సిద్ధమేనని చెప్పింది. వింటున్నారా! నిర్మాతలు.

Watch 'Indrudu' Trailers
బందిపోటుగా అల్లరినరేష్Other News


Pattapagalu First Look

Race Gurram censor completed

Prabhas to take a long break after Baahubali ?

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nara Rohith's 'Asura' Audio Launch Poster
 Dongata is tipped to be a laugh-riot
 Baahubali's imaginary story!
 Mani Ratnam hospitalized after a cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years in jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.