1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

వర్ణ కథ ఇదేనా?

IndiaGlitz [Wednesday, November 20, 2013]
Comments

అనుష్క, ఆర్య కలిసి నటించిన సినిమా వర్ణ . పీవీపీ సినిమా నిర్మించింది. సెల్వ రాఘవన్ దర్శకుడు. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కథ ఏంటనేది అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న.

దీని గురించి చిత్ర యూనిట్ ఈ మధ్య చాలా విషయాలనే చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ఇంకో ప్రపంచం ఏమీ ఉండదట. ప్యూర్ లవ్ స్టోరీతో మిళితమైన సాహసగాథ. మొదట కథ విన్నవారందరూ ఇదేదో  నవలలాగా ఉందే అనుకున్నారట. కానీ సింపుల్ సన్నివేశాలతోనే సాగుతుందట. ఒక్క మాటలో చెప్పాలంటే వర్ణ అనేది సెల్వ స్టైల్ లో చెప్పిన ప్యూర్ లవ్ స్టోరీ.

అనుష్క ఈ తరహా ప్రేమ కథా చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ నటించలేదట. ఆర్య డబ్బింగ్ థియేటర్ లో సినిమాను చూసినప్పటికీ బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు సినిమాను చూడబోతున్నామా? అని కలగంటున్నారట. తను ఎవరినైనా ప్రేమిస్తే ఎంత అందంగా ఫీలవుతాడో ఈ సినిమా కూడా అంతే అందంగా ఉండబోతోందని చెబుతున్నారు ఆర్య ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఇంకో ఎత్తు అని చెప్పుకొచ్చింది అనుష్క.

తాను చెప్పదలచుకున్న ప్రేమ కథను అందంగా చెప్పడానికి కృషి చేశానని సెల్వరాఘవన్ అన్నారు.
Aunshka Denies Her Height

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Aunshka Denies Her Height
 Veena Malik Getting Married
 Shruti Hassan Attacked In Mumbai
 'ధూమ్ 4'లో అజిత్?
 Ide Charutho Dating Audio Launch Soon
 Ori Devudoy Song Compositions By Koti In The USA
 Pratinidhi Trailers and Audio Super Hit
 Unify Creations new Film Maine Pyar Kiya
 Yevadu To Arrive On The 19th December
 Naa Rakumarudu To Come In November End
 Atu Amalapuram Remix In Kotha Janta
 Intellectual Comedy With Krishnudu As Hero
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.