1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వాయిదాపడ్డ బంగారు కోడిపెట్ట

IndiaGlitz [Monday, February 24, 2014]
Comments

నవదీప్, కలర్స్ స్వాతి జంటగా రూపొందుతున్న సినిమా బంగారు కోడిపెట్ట. గురు ఫిల్మ్స్ బ్యానర్ లో సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఇందులో నవదీప్ రఫ్ లుక్ ఉన్న పాత్ర చేస్తుండగా, బబ్లీ గర్ల్ పాత్రలో స్వాతి కనిపించనుంది.

ఈ నెల 27న శివరాత్రి కానుకగా సినిమాని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినప్పటకి అదే రోజున మరో మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం సినిమా మార్చి 7న విడుదల చేయాలనుకుంటున్నట్టు చిత్ర యూనిట్ భావిస్తోంది.
Coffee With My Wife In The First Half Of MarchOther News


Hrudaya Kaleyam Audio By Madhura

Taraka Ratnas Eduruleni Alexander Completes Censoring

Nithiins New Movie Takes Off With Muhurtham

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Rakshasudu' Review - Live Updates
 'Pandaga Chesko' Review - Live Updates
 Balakrishna 99th film 'Dictator' launched
 'Srimanthudu' first look leaked ?
 RGV completes shooting 'Mogali Puvvu' song in Poland
 S.S.Rajamouli and Prabhas apologize to fans for postponing 'Baahubali' audio
 Balakrishna's grandson name announced
 Remembering legend NTR on his 92nd birth anniversary
 'Baahubali' run time
 'Kick 2' new stills
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.