1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

వార్తల్లో నిజం లేదు శ్రియ

IndiaGlitz [Monday, February 10, 2014]
Comments

చక్కటి ఫిజిక్ తో పాటు అభినయంతో అగ్రహీరోల సరసన నటిచిన ఢిల్లీ డాల్ శ్రియ వయసు పెరుగుతున్నప్పటికీ అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. అక్కినేని ప్రిస్టిజియస్ మూవీ 'మనం'లో నాగార్జున సరసన నటిస్తుంది. గతంలో 'సంతోషం',' నేనున్నాను' వంటి సినిమాలతో హిట్ కొట్టిన ఈ చిన్నది మనంతో ఎలాంటి 'హాట్' పుట్టించనుందో తెలియాలంటే మార్చి వరకు ఆగాల్సిందే. ఈ సినిమాతో శ్రియ తనకు నాగ్ తో హ్యట్రిక్ ఖాయమనే ధీమాతో కనపడుతుంది.

బాలీవుడ్ లోను వాల్మీకి కా బందూక్ సినిమాలో నటిస్తుంది. ఇవే కాకుండా తమిళంలో శ్రీ రామానుజర్ సినిమాలో నటించనుంది. అయితే ఇటీవల తమిళ విలక్షణ దర్శకుడు ఇళయరాజా సంగీత సారథ్యం వహించే బాల దర్శకత్వంలో శశికుమార్ సరసన కరగాట్టం అనే  సినిమా చేయనుందనే వార్తలు వినపడ్డాయి. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని బాల సినిమాకి సంబంధించి తనెనెవరూ సంప్రదించలేదని ఈ చక్కనమ్మ వాపోతుంది. మరి నిప్పు లేందే పొగ రాదు కదా! మరి ఈ వార్తలపై బాల ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సిందే..!
భద్రమ్ అంటున్న నిర్మాతలు

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'భద్రమ్' అంటున్న నిర్మాతలు
 Mirchi Producers' 'Run Raja Run' With Sharwanand
 Jackie Chan's 'Police Story 2013' Telugu Version On 21st Feb
 Sachiin Joshi To Remake 'Ashiqui 2' In Telugu
 Yuvan Shankar Raja Clarifies About His Marriage
 Mini Melts Launched By Meenaxi Dixit
 Traffic Is A Remake Potential: VV Vinayak
 MS Narayanas Daughters Directorial Debut
 Bhadram First Look
 ట్రాఫిక్ ట్రైలర్స్ లాంఛ్
 Basanti Second Song Teaser Launched By Bunny
 Heart Attack US Schedules 2nd Week
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.