Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వివరణ ఇచ్చుకున్న ప్రభాస్

IndiaGlitz [Sunday, June 15, 2014]
Comments
View Prabhas Gallery
View Prabhas Gallery

ఇటీవల ప్రభాస్, వై.యస్. షర్మిల మధ్య ఏదో నడుస్తుందని చాలా రూమర్స్ వినిపించాయి. అదే విధంగా, ప్రభాస్ ఆరోగ్యపరంగా కూడా ఇలాంటి వార్తలే వినిపించాయి. అయితే ఈ వార్తలపై వై.యస్.షర్మిల ఘాటుగా స్పందించారు. పోలీస్ కంప్లైట్ కూడా ఇచ్చారు.

అయితే ఇది వరకు ఈ వార్తలపై ఏ విధంగా స్పందించని ప్రభాస్ ఈ వార్తలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో  'చాలా నెలలుగా నా ఆరోగ్య విషయంలో చాలా రూమర్స్ వినిపించాయి. ఈ విషయంపై నా సన్నిహితులు చాలా మందికి ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. అలాగే వై.యస్.షర్మిలకి నాకు మధ్య ఏదో రిలేషన్ ఉందని కూడా వదంతులు వ్యాపించాయి. ఈ విషయంపై నేను చెప్పదలుచుకున్నదేమిటంటే ఇంత వరకు నేను ఆమెను కలవలేదు సరికదా కనీసం మాట్లాడలేదు.

ఈ వార్తలు ఎలా వచ్చాయో తెలియదు కానీ అన్ని నిరాధారమైనవి. నిజానికి ఇటువంటి వార్తలపై నేను స్పందించకూడదని అనుకన్నా, కానీ అకారణంగా వేరే వ్యక్తి , అందులో స్త్రీ ఈ రూమర్స్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొవడం ఇష్టంలేక నేను ఈ వార్తలను ఖండిస్తున్నాను.

అంతే కాకుండా నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు. ఇలాంటి వార్తలు కారణంగా వేరే వ్యక్తి ఇబ్బందిపడడం నాకు ఇష్టం లేదు. అందుకనే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను.పోలీసులు, సంబంధిత అధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను' అని ప్రభాస్ వివరణ ఇచ్చుకున్నాడు.




సూపర్ స్టార్ తో రణదేవ్ బిల్లా





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Akhil overwhelmed with response for Titan ad
 Allu Arjun - Trivikram's movie next schedule in Ooty
 'Govindudu Andarivadele' USA Premiere Collections
 'Govindudu Andarivadele' Review - Live Updates
 'Brother of Bommali' audio on Oct 4th
 RGV's film on Modi ?
 Upendra not playing villain in Allu Arjun's film
 Write your own review on 'Govindudu Andarivadele'
 Ram Charan declares Ex gratia for the family of deceased fan
 T-Producer for Akhil - V.V.Vinayak film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.