1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

విశాల్ కి 16 కుట్లు

IndiaGlitz [Tuesday, April 29, 2014]
Comments
View Vishal Gallery
View Vishal Gallery

విశాల్ కి షూటింగ్ లో ప్రమాదం జరిగింది. దీంతో ఆయన ఎడమ చేతికి 16 కుట్లు పడ్డాయి. పూజై అనే తమిళ సినిమాలో విశాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్ నాయికగా నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమా షూటింగ్ లోనే విశాల్ చేతికి గాయాలయ్యాయి.

ఓవర్ బ్రిడ్జి నుంచి కింద నిలబెట్టి ఉన్న కారుపై దూకాల్సిన షాట్ ను చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. విశాల్ దూకుతున్నప్పుడు ఆయన చేతిని యాస్ బెస్టాస్ షీటు చీరేసింది. తీవ్ర రక్తస్రావం అవుతుండగా వెంటనే ప్రథమ చికిత్స చేసి ఆయన్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చేతికి 16 కుట్లు పడ్డాయి. గాయం మానేవరకు షూటింగ్ కు దూరంగా ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. ఈ సినిమాను శరవేగంగా చిత్రీకరించి దీపావళికి విడుదల చేయాలన్నది దర్శకుడు హరి ప్లాన్.




ఫైర్ పాటలు విడుదల



Other News


Naresh targets Chiranjeevi praises Pawan Kalyan

మనంలో అమితాబ్

Naresh being flooded with offers





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Srinivasa Reddy to direct Mohan Babu
 I didn't play a bad cop in 'Asura' : Nara Rohit
 'Pandaga Chesko' team's innovative idea to stop piracy
 Sesh Adivi to give voice over for Asura
 Ram Charan - Sreenu Vaitla film Hyderabad schedule starts
 'Baahubali' new audio launch date
 Amar Chitra Katha comics inspire Rajamouli
 Petition filed in High Court against 'Andhra Pori' title
 Baahubali to have a 30 min war sequence
 'Baahubali' trailer removed from Youtube
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.