1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వేదిక ఫుల్ హ్యాపీస్

IndiaGlitz [Saturday, September 14, 2013]
Comments

యస్.. వేదిక ఇప్పుడు ఫుల్ హ్యాపీస్. ఎందుకంటే. చాన్నాళ్లుగా తనతో దోబూచులాట ఆడుకుంటున్న హిట్ అనే మాట ఓ సినిమా కోసం వినిపించడమే అందుకు కారణం.  తెలుగులో 'బాణం', 'దగ్గరగా.. దూరంగా'.లాంటి సినిమాల్లో నటిగా మంచి మార్కులు పొందిన వేదికకి. మన భాషలోనే కాదు కన్నడ, తమిళ. ఇలా ఏ భాషలోనూ ఇప్పటివరకు సరైన హిట్ లేదు.

అలాంటి పరిస్థితుల్లో అమ్మడు నటించిన తొలి మలయాళ చిత్రం 'శృంగారవేలన్' ఆమెకి హిట్ అనే మాటని వినిపింపజేసిందట.  దాంతో వేదిక ఫుల్ హ్యాపీగా ఉంది. ఓనమ్ పండగ సందర్భంగా  ఈ రోజు (శనివారం.. సెప్టెంబర్ 14) విడుదలైన అమ్మడి మలయాళ సినిమా 'శృంగారవేలన్'కి విమర్శకుల నుంచి ఎబౌవ్ యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ. థియేటర్లలో మాస్ జనాల నుండి ఊహించని  విధంగా మంచి స్పందన వస్తుండడంతో ఈ సినిమాని హిట్ సినిమాల జాబితాలోకి చేర్చే అవకాశం ఉందని సదరు విమర్శకులే చెప్పుకొస్తున్నారు.

ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన నటనతో వేదిక ఆకట్టుకుందని రివ్యూస్ లో ఆమె అభినయానికి మార్కులు పడడం కూడా వేదికకి ఆనందమిస్తోందట. 'శృంగారవేలన్' హిట్ సినిమానా కాదా అనేది తెలియడానికి మరికొంత కాలం పట్టవచ్చు.
Mani Sharma To Rock LondonOther News


SIIMA Day 1 Winners List

Ramoji Rao All Praise For Bahubali Director Rajamouli

Manasunu Maya Seyake In Sound MixingVedhika Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Varun Sandesh's 'Paddanandi Premalo Mari' audio launched
 జూనియర్ నగ్మా మళ్లీ వస్తోందట
 టెన్షన్ పడుతున్న వేదిక
 Tamil actress bags Brindavanam remake rights
 'Daggaragaa... Dooramgaa...' bags U/A
 'Daggaragaa Doorangaa' to hit screens on Aug 26
 'Daggaraga... Dooramgaa...' audio tomorrow
 'Daggaraga...Dhooranga' shooting in RFC
 Sumanth's flick titled 'Daggaragaa.. Dooramgaa..'
 Sumanth’s flick completes 40% shoot

Other News

 Mani Ratnam hospitalized after cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail
 Lakshmi Manchu to return to small screen
 Naga Chaitanya's heroine confirmed
 Trisha signs another horror filmCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mani Ratnam hospitalized after cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail
 Lakshmi Manchu to return to small screen
 Naga Chaitanya's heroine confirmed
 Trisha signs another horror film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2015 IndiaGlitz.com. All rights reserved.