1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

శర్వానంద్ కొత్త సినిమా టైటిల్

IndiaGlitz [Monday, December 30, 2013]
Comments

శర్వానంద్, నిత్యామీనన్ ల 'ఏమిటో ఈ మాయ' విడుదలకు సిద్ధమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇదే జంట మరో సినిమాకి కలిసి పనిచేయబోతున్నారట. ఈ సినిమాకి 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో నిర్మించనున్నాడట. 'ఓనమాలు' దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయట. సినిమా షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుందని సమాచారం.
Ajith Tamannas Veeram Dubbed As Veerudokkade

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Ajith, Tamanna's Veeram Dubbed As 'Veerudokkade'
 That Moment When Bunny Said 'Start.. Action.. Cut'
 '1 Nenokkadine' Release Confirmed On 10th January
 '1' విడుదల జనవరి 10నే
 Minugurulu Team For 5K Walk On 4th January
 Ganapathi Bappa Moriya Getting Ready For Release
 Viswa Vijetha Vijaya Gadha Book On Dasari Launched
 Muddugaa Audio To Be Launched On 5th January
 Dubai Telugu Musical Awards Gama 2013 On 31st Jan
 Gopichands Grandmother Dies Today
 Autonagar Surya Releasing On The 31st January
 Krishna Vijaya Nirmalas Meena Completes 40 Years
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.