1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

శ్రీదివ్య వారితో పోటీపడాలట

IndiaGlitz [Saturday, September 28, 2013]
Comments

'మనసారా' సినిమాతో నాయికగా తొలి అడుగులు వేసింది అచ్చ తెలుగమ్మాయి శ్రీ దివ్య. ఆ తరువాత వచ్చిన  'బస్ స్టాప్', 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' సినిమాలతో అందరితో దృష్టిలో పడింది. ఈ లోపే తమిళంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆ సినిమానే 'వరుత్త పడాత వాలిబర్ సంఘం'.ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది.

ఈ సినిమా తరువాత అమ్మడికి ఒక్కసారిగా మాంచి క్రేజ్ వచ్చింది కూడా. అక్కడివారందరూ అమ్మడిని శ్రీదివ్యని పేరుతో కాకుండా ఆ సినిమాలో ఉన్న పాట అయిన ఊదా రంగు రిబ్బన్ తో పిలుస్తున్నారిప్పుడు.

ఇదిలా ఉంటే.. శ్రీదివ్యని తమిళంలో ఎవరితో నటించాలనుకుంటున్నారు అని కదిపితే.. విక్రమ్, సూర్య, ధనుష్ లతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. అంతేకాదు.. వారితో నటన పరంగా పోటీపడి మెప్పించాలని ఉందని తన మనసులో మాట కూడా చెప్పేసింది.

అయితే వీరందరి కంటే స్పెషల్ పర్సన్ మరొకరు ఉన్నారని.. ఆయనతో నటించడమే తన జీవితాశయంగా శ్రీదివ్య చెబుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే.. కమల్ హాసన్ అంటూ చల్లగా చెప్పేసింది. మొత్తానికి శ్రీదివ్య బాగా గడసరే సుమా!
Upendras XYZ In October First Week


Related News

 I won't do glamorous roles just to get offers
 Sridivya's 'Vaaradhi' releasing at month end
 Sri Divya replaces Samantha
 ఛాన్స్ కొట్టేసిన శ్రీదివ్య
 Write your own review on "Anaamika"
 శ్రీదివ్యకి ఈ రోజు వెరీ స్పెషల్
 అంజలి స్థానంలోకి శ్రీదివ్య
 శ్రీదివ్య ఖాతాలో మరోటి
 శ్రీదివ్య ఖాతాలో మరోటి
 రీప్లేస్ చేయనున్న శ్రీదివ్య...

Other News

 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 Kalyani caught by police
 Allari Naresh's 'James Bond' First Look Poster
 Nani's cameo in his friend's film
 Nagarjuna enjoys it
 'Dohchay' having decent run at the US box office
 He knows the pulse of mass audiences
 Krish is thankful to him
 NTR to start with a fight
 Not working with SamanthaCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 Kalyani caught by police
 Allari Naresh's 'James Bond' First Look Poster
 Nani's cameo in his friend's film
 Nagarjuna enjoys it
 'Dohchay' having decent run at the US box office
 He knows the pulse of mass audiences
 Krish is thankful to him
 NTR to start with a fight
 Not working with Samantha
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.