1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

షాక్ ఇచ్చిన నరేష్

IndiaGlitz [Sunday, December 22, 2013]
Comments

నరేష్, రవిబాబుల కాంభినేషన్ లో ఇది వరకు 'అల్లరి' సినిమా రూపొందింది. తర్వాత వీరి కాంభినేషన్ లో తెరకెక్కుతున్న మరో సినిమా 'లడ్డూ బాబు'. అయితే ఈరోజు విడుదలైన సినిమా పోస్టర్ అందరినీ అశ్చర్యానికి గురిచే్సింది . దీనిలో చూసే వారికి నరేష్ ఇందులో నటించేది అనిపించేలా అనఅతని గెటప్ ఉంది. ఒకప్పుడు ఇటువంటి గెటప్ ల్లో కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్ లు మనల్ని అలరించారు.

తాజాగా నరేష్ వీరి బాటలో నడుస్తున్నాడు. ఈ గెటప్ కోసం హాలీవుడ్ మేకప్ మ్యాన్ లు పనిచేశారట. మేకప్ లో  ప్రాస్తటిక్ అనే పద్ధతినుపయోగించి ఈ గెటప్ వేశారట. ఏదైతేనేం, రవిబాబు మాయాజాలం, నరేష్ కొత్తదనం తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసిందనడంలో సంధేహం లేదు.

Download the Free IndiaGlitz app
Srikanths Kshatriya Releasing On The New Year DayOther News


'Bajirao' Ranveer clicked with 'Raanjhanaa' Dhanush

Samantha's shocking reply to Siddharth

Trivikram's Next Projects with Suriya, Pawan

Vishnu Manchu seizes Rajamouli title

Baddie confirmed for Ram Charan

Srinu Vaitla meeting Mahesh Babu

Kona Venkat's Powder on mafia

I'm honoured to produce Naresh's 50th film: Vishnu

Amyra Dastur to romance Vishnu Manchu

Mohanlal's Manamantha Launched

Sundeep Kishan's next is 123

Daggubati Abhiram assaults foreigners

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Bajirao' Ranveer clicked with 'Raanjhanaa' Dhanush
 Samantha's shocking reply to Siddharth
 Trivikram's Next Projects with Suriya, Pawan
 Vishnu Manchu seizes Rajamouli title
 Baddie confirmed for Ram Charan
 Srinu Vaitla meeting Mahesh Babu
 Kona Venkat's Powder on mafia
 I'm honoured to produce Naresh's 50th film: Vishnu
 Amyra Dastur to romance Vishnu Manchu
 Mohanlal's Manamantha Launched
 Sundeep Kishan's next is 123
 Daggubati Abhiram assaults foreigners
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.