1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సంఖ్య పెంచుతున్న తమన్నా

IndiaGlitz [Friday, November 15, 2013]
Comments

ఈ మధ్యంతా కొత్త సినిమాల ఎంపిక పట్ల కాస్త జోష్ తగ్గించిన తమన్నా. ఇప్పుడిప్పుడే జోరు పెంచుతోందా? అవుననే అనిపిస్తోంది ఆమె న్యూ ప్రాజెక్ట్ ల గురించి వస్తున్న కథనాలను గమనిస్తుంటే. హిందీ సినిమాల పై పెట్టిన దృష్టివల్ల దక్షిణాది సినిమాల పై మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల పై శీతకన్ను వేసిన ఈ మిల్కీ వైట్ బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో కొత్త కొత్తగా ఒకట్రెండు సినిమాలకు ఓకే చెబుతోంది.  ప్రస్తుతం అజిత్ తో 'వీరమ్' అనే తమిళ సినిమా కోసం జతకట్టిన తమన్నా.. అతి త్వరలో మహేష్ బాబుతో 'ఆగడు' కోసం నటించేందుకు సిద్ధమౌతోంది.

వీటితో పాటు తెలుగులో ఓ సినిమా. తమిళంలో మరో సినిమాకి కూడా అమ్మడు అంగీకారం తెలిపిందట. తెలుగులో నాగచైతన్యతో ముచ్చటగా మూడోసారి జతకట్టేందుకు తమన్నా ఆమోదముద్ర తెలిపినట్లుగా కొన్ని వార్తలు వస్తుంటే.. తమిళంలో కూడా ఆర్యతో ఓ సినిమా చేసేందుకు సంతకం చేసిందట. 'ఓకే ఓకే' దర్శకుడు ఎం.రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. మొత్తమ్మీద తమన్నా మరల తన దక్షిణాది సినిమాల సంఖ్య పెంచుతోందన్నమాట.
Varna Epitomizes The Warrior Anushka Is: Team Varna

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Varna Epitomizes The Warrior Anushka Is: Team Varna
 Chiranjeevi Visits Venkatesh Yadav's Home
 Rajinikanth's 'Vikrama Simha' For Pongal
 Chaitanya Dantuluri's 'Basanti' Completes Shooting
 AADU MAGAADRA BUJJI in Overseas by CineGalaxy
 Sukumar Productions Takes Off Launching New Talent
 మహారథి తరువాత లెజెండ్
 రేయ్ కంటే ముందే
 Attarintiki Daredi Completes 50 Still Going Strong
 Villa To Be Released On 16th November
 ఏమాయ చేసావె ఇష్క్ టైంలోనే
 బిర్యానీ కాస్త ముందుగా
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.