1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సమంత కన్ఫ్యూజన్

IndiaGlitz [Saturday, November 30, 2013]
Comments

తెలుగులో 'ఆటోనగర్ సూర్య, మనం, జోరు (ఎన్టీఆర్ కొత్త చిత్రానికి పరిశీలనలో ఉన్న పేరు)'తో పాటు వి.వి.వినాయక్ సినిమాతో బిజీగా ఉన్న తార సమంత. ఈ అమ్మడు తమిళంలో చిరు విరామం తరువాత రెండు సినిమాలను అంగీకరించిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి హీరో సూర్య, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కాగా.. మరోటి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం కానున్న'తుపాకీ' కాంబినేషన్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ ల సినిమా.

వీటిలో సూర్యతో సమంత నటించే సినిమా ముంబయిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ కోసం సమంత అతి త్వరలోనే హాజరు కానుంది. ఇదిలా ఉంటే.. ఇందులో సమంత కన్ఫ్యూజన్ కి గురయ్యే పాత్రలో కనిపించనుందని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

గ్యాంగ్ స్టర్ గానూ, నార్మల్ యంగ్ స్టర్ గానూ ఉండే సూర్య రెండు పాత్రలు సమంతని ప్రేమిస్తాయని.. వారిలో తను ప్రేమించే యంగ్ స్టర్ ఎవరో తెలియక కొన్ని సన్నివేశాల్లో సమంత ఇబ్బందికి గురవుతుందని అక్కడి సినిమా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా  డబ్బింగ్ రూపంలో.. తమిళంతో పాటు ఒకే రోజున తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.Other News


జెండాపై కపిరాజు షూటింగ్ పూర్తి

ప్రేమ ఇష్క్ కు ఎ సర్టిఫికేట్

నువ్వే నా బంగారం పాటలు విడుదల

యూత్ ఫుల్ లవ్ ఆడియో విడుదల

Download the Free IndiaGlitz app


జెండాపై కపిరాజు షూటింగ్ పూర్తిMore News


Ravi Tejas New Movie With New Director From 11th Dec

PuriNithiin Heart Attack Wraps Up Shooting

చిరుత తరువాత

ఓరి దేవుడోయ్ సినిమా ప్రారంభం

స్వామివివేకానందకి క్లీన్ యు

Swamy Vivekananda Completes Censor Process

Malligadu Marriage Bureau Audio Launched

This Race Gurram Wins Life Race

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 జెండాపై కపిరాజు షూటింగ్ పూర్తి
 ప్రేమ ఇష్క్ కు ఎ సర్టిఫికేట్
 నువ్వే నా బంగారం పాటలు విడుదల
 యూత్ ఫుల్ లవ్ ఆడియో విడుదల
 Ravi Tejas New Movie With New Director From 11th Dec
 PuriNithiin Heart Attack Wraps Up Shooting
 చిరుత తరువాత
 ఓరి దేవుడోయ్ సినిమా ప్రారంభం
 స్వామివివేకానందకి క్లీన్ యు
 Swamy Vivekananda Completes Censor Process
 Malligadu Marriage Bureau Audio Launched
 This Race Gurram Wins Life Race
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.