1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సమ్మర్ లో వీకెండ్ లవ్

IndiaGlitz [Wednesday, March 19, 2014]
Comments

రియల్ స్టార్ శ్రీహరి ప్రధానపాత్రలో అదిత్, సుప్రియా శైలజ జంటగా దృష్టి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా వీకెండ్ లవ్. తోటపల్లి మధు నిర్మాతగా నాగు గవర దర్శకత్వంలో సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ 'అనేక సమస్యలను అధిగమించి ఒక పాట మినహా సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తైంది. ప్రస్తుతం హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. చివరిపాటను కేరళలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. కమర్షియల్ ఫార్మెట్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. అదిత్ ఎనర్జిటిక్ గా నటించాడు. సినిమా అవుట్ పుట్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. సమ్మర్ లో కూల్ ఎంటర్ టైనర్ అవుతుంది. శ్రీహరిగారు లేకున్నప్పటికి ఆయన ఆశీస్సులు మాకుంటాయని భావిస్తున్నాం' అని తెలిపారు.

నిర్మాత తోటమధు మాట్లాడుతూ 'శ్రీహరిగారి మరణంతో సినిమా ఆగిపోయింది. అనేక సమస్యలను అధిగమించి సినిమాని పూర్తి చేయగలిగాం. అవుట్ పుట్ చూశాక హ్యపీగా ఉంది. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగానే జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదల ఉంటుంది. ఏప్రిల్ లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

Watch Weekend Love Trailers
Madhura Sreedhars new movie titled I am not SachinOther News


వీరుడొక్కడే ఆడియో విడుదల

Sunstroke for three big heroes

Ajiths Veerudokkade audio released

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 'Baahubali' audio launch telecast rights sold for a bomb
 Kerintha audio launch posters
 Allu Arjun inspires brother Sirish to get six-pack abs
 'I am alive', clarifies Bindu Madhavi
 Siddharth turns singer for 'Strawberry'
 Kamal's Cheekati Rajyam first look Launch
 Nani to host Baahubali audio
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.