Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సర్ధి చెబుతున్న శ్రుతి హాసన్

IndiaGlitz [Sunday, October 13, 2013]
Comments

'గబ్బర్ సింగ్', 'బలుపు' వంటి వరుస విజయాల తరువాత శ్రుతి హాసన్ నుంచి వచ్చిన తెలుగు చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. అలాగే అందులోని అమ్ములు పాత్ర పోషించిన శ్రుతికి కూడా మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది ఆ పాత్ర తీరు తెన్నులు సరిగ్గా లేవని. శ్రుతికి చెప్పిన డబ్బింగ్ కూడా కుదరలేదని చెబుతుంటే. మరికొందరు శ్రుతి తన పాత్రకు న్యాయం చేసిందని చెబుతున్నారు.

'గబ్బర్ సింగ్' దర్శకుడు హరీష్ శంకర్పై అభిమానంతో. తన పాత్ర నచ్చడంతో రామయ్యా. చేసిన శ్రుతికి ఆమె అభిమానులు అలాంటి పాత్ర చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారంట. అందుకు కారణమేమిటని ఆరాతీస్తే. అందులో శ్రుతి పాత్ర చనిపోతుంది. అలా చనిపోయే పాత్రలో శ్రుతిని చూడడానికి ఇష్టంగా లేమని అమ్మణి అభిమానులు పేర్కొన్నారట. అయితే శ్రుతి మాత్రం సినిమాలో పాత్ర చనిపోయినా. కథ ఆ పాత్రపైనే ఆధారపడి ఉంటే గనుక ఆ పాత్రలు కలకాలం గుర్తుండిపోతాయని వారికి సర్ధి చెబుతోందట.




ఎన్టీఆర్ కొత్త చిత్రంలోనూ..



Shruti Haasan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Vishal - Shruti Haasan's 'Pooja' teaser tomorrow
 Vishal - Shruti Haasan's 'Pooja' motion poster released
 Photo feature : Shruti Haasan's funny selfie with Kamal Haasan
 Photo feature : Shruti Haasan's funny expression
 Shruti Haasan's hot look for an item song in 'Okkadu' remake
 Vishal's 'Pooja' First Look Poster
 Shruti Haasan for Samantha's film
 Sreenu Vaitla thanks Shruti Haasan
 Shruti Haasan is a superb singer : Sreenu Vaitla
 Shruti Haasan's special song in 'Aagadu' begins tomorrow

Other News

 Nagarjuna & Rajamouli to grace 'Dikkulu Choodaku Ramayya' audio launch
 Samantha to undergo surgery once again ?
 Venkatesh in the remake of 'Salim'
 Anushka's manager makes it clear
 'Aagadu' Review Live Updates
 Write your own review on 'Aagadu'
 Power 2nd Week USA Schedules
 Ram Gopal Varma comments on 'Aagadu'
 'Aagadu' censored dialogues
 'Aagadu' is a special film for me : Tamannaah



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nagarjuna & Rajamouli to grace 'Dikkulu Choodaku Ramayya' audio launch
 Samantha to undergo surgery once again ?
 Venkatesh in the remake of 'Salim'
 Anushka's manager makes it clear
 'Aagadu' Review Live Updates
 Write your own review on 'Aagadu'
 Power 2nd Week USA Schedules
 Ram Gopal Varma comments on 'Aagadu'
 'Aagadu' censored dialogues
 'Aagadu' is a special film for me : Tamannaah
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.