close
Choose your channels

'సాహెబా సుబ్రహ్మణ్యం' ఆడియో

Sunday, June 22, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
View Sahiba Subrahmanyam Audio Launch Gallery
View Sahiba Subrahmanyam Audio Launch Gallery

దిలీప్ కుమార్, ప్రియాల్ గోర్ జంటగా ఇండో ఇంగ్లీష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిన సినిమా ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. డా.సువర్ణ కొల్ల సమర్ఫణలో డా.కొల్ల నాగేశ్వరరావు నిర్మాతగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ నారాయణ దర్శకత్వం. శాన్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో హైదరాబాద్ లో విడుదలైంది.

ఈ కార్యక్రమంలో యం.యస్.నారాయణ, విక్రమ్, బ్రహ్మానందం, దశరథ్, కొండవలస లక్ష్మణరావు, జోశ్యభట్ల, వెన్నెలకంటి, సందీప్ కిషన్, నవీన్ చంద్ర, రఘుకుంచె, శ్రీ, నందు తదితరులు పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్ ను బ్రహ్మానందం విడుదల చేయగా, ఆడియో సీడీలన యం.యస్.నారాయణ విడుదల చేసి దర్శకుడు దశరథ్ కి అందజేశారు. ఈ సందర్భంగా..

దర్శకురాలు శశికిరణ్ నారాయణ మాట్లాడుతూ ‘’నేను ఈ రోజు ఈ స్థానంలో నిలబడడానికి కారణం నా ఫ్యామిలీ నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావుగారికి థాంక్స్. మ్యూజిక్ సినిమాలో చాలా కీలకం. శాన్ రెహమాన్ మంచి సంగీతాన్ని అందించారు. హీరో దిలీప్, హీరోయిన్ ప్రియాల్ గోర్ చక్కగా నటించారు. యూత్ అందరికే కాకుండా ఫ్యామిలీకి కూడా నచ్చే సినిమా ఇది’’ అన్నారు.

నిర్మాత కొల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘’వరల్డ్ మ్యూజిక్ డే రోజున మా సినిమా ఆడియో విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. దిలీప్ ముందు ఈ సినిమాని నాకు సజెస్ట్ చేశాడు. నాకు కూడా నచ్చింది. మలయాళంలో సంగీతం చూసే తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాను. శశికిరణ్ నారాయణ చక్కగా 

Follow us on Google News and stay updated with the latest!