Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సింధూరపువ్వ మళ్లీ వస్తుంది

IndiaGlitz [Monday, March 10, 2014]
Comments

'సింధూరపువ్వు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయే హీరోయిన్ నిషా కళ్ల నిరోషా. మణిరత్నం 'ఘర్షణ', 'నారీ నారీ నడుమ మురారి', 'స్లూవర్టు పురం పోలీస్ స్టేషన్' సినిమాల్లోనూ నటించింది. తమిళ నటుడు రాంకీని వివాహామాడిన ఈ హీరోయిన్ తరువాత వెండితెరకు దూరమైంది.

కానీ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుందట. త్వరలో తమిళంలో రానున్న ఓ కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నట్టు సమాచారం. అంటే ఇప్పుడు తమిళ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ హీరోయిన్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించనుందనేది సమాచారం.




బాలయ్యతో కలెక్షన్ కింగ్ పోటీ..?



Other News

 All set for 'Temper' audio launch
 "It will be Chiranjeevi's biggest mistake"
 Happy Birthday to the multi talented beauty
 Sharwanand with Sundeep Kishan's director
 Brahmaji's son to enter industry
 Comedian Venu arrested
 Kollywood sensation to enter Tollywood ?
 Swathi to scare the audiences
 Kalyan Ram to work with Prabhas ?
 'Beeruva' Success Tour



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 All set for 'Temper' audio launch
 "It will be Chiranjeevi's biggest mistake"
 Happy Birthday to the multi talented beauty
 Sharwanand with Sundeep Kishan's director
 Brahmaji's son to enter industry
 Comedian Venu arrested
 Kollywood sensation to enter Tollywood ?
 Swathi to scare the audiences
 Kalyan Ram to work with Prabhas ?
 'Beeruva' Success Tour
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.