Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సూర్యతో బాలీవుడ్ బ్యూటీ ఐటెమ్

IndiaGlitz [Thursday, March 20, 2014]
Comments

తమిళ స్టార్ నటుడు సూర్య, సమంత జంటగా నటిస్తున్న సినిమా 'అంజాన్'. తిరుపతి బ్రదర్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపిచనున్నాడనే విషయం తెలిసిందే లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం పూర్తైంది. క్లైమాక్స్ చిత్రీకరించాల్సి ఉంది.

ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ కో్సం బాలీవుడ్ బ్యూటీ సోనాక్షిసిన్హాను కలిసిన చిత్ర యూనిట్ కి నిరాశే మిగిలింది.సోనాక్షి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో చిత్ర యూనిట్ బాలీవుడ్ బ్యూటీ చిత్రాంగద సింగ్ ను కలవడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ప్రస్తుతం ఈ ఐటెమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. గ్యాంగ్ స్టర్ పాత్రలో అలరించనున్న సూర్య ఇందులో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుందనేది సమాచారం.




విడుదలకు సిద్ధమవుతున్న అనామిక





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Happy Birthday Taapsee
 Sreenu Vaitla thanks Shruti Haasan
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 NTR-Puri Jagannadh movie launched at Cave
 Lakshmi Manchu's 'Budugu' First Look
 Anushka to be seen as Taramati
 Though science didn't prove it, I believe in it : Neelakanta [Interview]
 Ram Gopal Varma challenges NTR
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary
 Nithin happy with it
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.