1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సూర్య ను ఫాలో చేస్తున్నజివిప్రక

IndiaGlitz [Monday, January 27, 2014]
Comments

తమిళ స్టార్ హీరో  సూర్య, సమంత హీరోహీరోయిన్లుగా చేస్తున్న సినిమా 'అంజాన్'. ఈ సినిమాని కూడా రెడ్ డ్రాగన్ కెమెరాలోనే చిత్రీకరిస్తున్నారు. జి.వి.ప్రకాష్ హీరోగా నటిస్తూ సంగీతం సమకూరుస్తున్న సినిమా 'పెన్సిల్'. ఇందులో శ్రీ దివ్య హీరోయిన్. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ కోసం సిద్ధమవుతుంది.

ఆసక్తికరమైన విషయమేమంటే ఈ రెండవ షెడ్యూల్ ను రెడ్ డ్రాగన్ కెమెరాలో షూట్ చేయనున్నారట.  'అంజాన్' తర్వాత రెడ్ డ్రాగన్ కెమెరా టెక్నాలజీ వాడుతున్న రెండవ సినిమా ఇదే. ఏదేమైనా టెక్నాలజీ పరంగా జి.వి.ప్రకాష్ సూర్యను ఫాలో అవుతున్నాడన్నమాట




Autobiographies Are Full Of Lies: Padma Bhushan Kamal Haasan



Other News


Naa Love Story Modalaindi Audio Launch

Devadasu Style Marchadu Dedicated To ANRs Memory

Ravi Tejas Power To Shoot In Kolkata In February





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.