1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

స్పీడు పెంచుతున్న పూర్ణ

IndiaGlitz [Thursday, September 12, 2013]
Comments

అసిన్, శ్రియలను మిక్స్ చేసి ఓ రూపం ఇస్తే అది నటి పూర్ణలా ఉంటుందన్నది కొందరి అభిప్రాయం.పూర్ణని పరిశీలనగా చూస్తే ఆ మాటల్లో ఉండేది నిజమేకదా అనిపిస్తది ఎవరికైనా. ఇద్దరు ప్రముఖ హీరోయిన్ ల పోలికలే కాదు.. అందం, అభినయంలను పుష్కలంగా కలిగి ఉన్నఈ మలబారు మగువకి తెలుగులో  'సీమ టపాకాయ్', 'అవును' అనే రెండు విజయాలు ఉన్నాయి.  ఊహించిన రీతిలో ఈమె కెరీర్ స్పీడ్ అందుకోలేదని అనిపించినా.. తన చేతిలో ఉన్న సినిమాలతో మున్ముందు బిజీ హీరోయిన్ ని నేనే అనదగ్గట్టుగా జవాబులిస్తోంది అమ్మడు.

ప్రస్తుతం  'తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ', 'నువ్వలా.. నేనిలా.. 'అనే తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్న పూర్ణ ఆయా సినిమాలు తుది దశకు చేరుకునే తరుణంలో మరో మంచి అవకాశాన్ని అందుకుంది. సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న 'మాయదారి మల్లిగాడు' కోసం సదరు కేరళ కుట్టి హీరోయిన్ గా నటించబోతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

అదే నిజమైతే పూర్ణకి  ఈ మూడు సినిమాలతో తెలుగులో మంచి భవితవ్యం లభిస్తున్నట్లే.  ఇప్పుడిప్పుడే తెలుగునాట నాయికగా స్పీడ్ పెంచుతున్న పూర్ణ  త్వరలోనే టాప్ హీరోయిన్ గా ఎదగాలని ఆశిద్దాం.
Valayam The Circle Of Mystery around a MurderOther News


Potugadu US Schedules

Warrant Issued Against Anjali

Good Cinema Group Brings Pizza 2 In Telugu

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Rakshasudu' Review - Live Updates
 'Pandaga Chesko' Review - Live Updates
 Balakrishna 99th film 'Dictator' launched
 'Srimanthudu' first look
 RGV completes shooting 'Mogali Puvvu' song in Poland
 'Gabbar Singh 2' shooting commenced
 Jyothika's '36 Vayadhinile' Telugu title confirmed
 Mahesh Babu ventures into film production with 'Srimanthudu'
 Cost of Mahesh Babu's bicycle in 'Srimanthudu'
 Rajendra Prasad and Shivaji Raja's ''Raja & Raja Productions" launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.