1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

స్వామిరారా సీక్వెల్

IndiaGlitz [Thursday, May 01, 2014]
Comments

నిఖిల్, స్వాతి జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'స్వామిరారా'. సినిమా పెద్ద సక్సెస్ ను సాధించింది. ఇప్పుడు ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ కి సీక్వెల్ రానుందని సమాచారం. ఎన్.బోస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. 'స్వామి స్వామి రారా' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ది సాగా కంటిన్యూస్ అనేది ఉపశీర్షిక.

ఈ సినిమా చిగురుపాటి లక్ష్మీనరసింహ ఎంటర్ టైన్ మ్మెంట్ బ్యానర్ లో చక్రి నిర్మాతగా రూపొందనుంది. ఈ సందర్భంగా నిర్మాత చక్రి మాట్లాడుతూ 'స్వామిరారా చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ను రూపొందించనున్నాం.

ఓ ప్రముఖ కథానాయకుడు నటిస్తున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా, హైబడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అన్నారు.



Other News


Write your own review on "Kotha Janta"

Write your own review on "Anaamika"

Krishnas "Alluri Seetharama Raju" 40 years press meet

The current scenario is pathetic : Sekhar Kammula

Write your own review on "Kotha Janta"





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.