'స్వామివివేకానంద'కి క్లీన్ యు
Friday, November 29, 2013 • Telugu Comments

లక్ష్మీ గణేశ ఫిలిమ్స్ నిర్మిస్తున్న సినిమా 'స్వామివివేకానంద'. జి.ఆర్. రెడ్డి సమర్పణ. ప్రభాత్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇటీవలే తన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది.

ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నట్లు చిత్రయూనిట్ భావిస్తోందట. ఇటీవలే మధుర ఆడియో ద్వారా ఆడియో విడుదల చేసి తొందరలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ జరుపుకోనున్నట్లు సమాచారం.